పేరు:
యార్లగడ్డ శ్రీ రంగ లక్ష్మి
నివసించే ప్రాంతం : విజయవాడ
email : ysrlakshmi @gmail.com
స్వపరిచయం:
నేను ఎం ఎ,బి ఇ డి చేసి ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ పొందాను. "మాహా భారతము యుధ్ధవ్యూహాలు"అనే అంశము పై పరిశోధన చేసి పి హెచ్ డి పట్టా పొందాను .లక్ష్మి బ్లాగ్ స్పాట్.కాం ను నిర్వహించాను.మాలిక,గో తెలుగు,అచ్చంగా తెలుగు మాగ్ జైన్ లలో రచనలు చేశాను.చదవడం, రాయడం ఇష్టమైన హాబీలు.
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.
http://www.acchamgatelugu.com/2017/02/seva-story.html
http://www.acchamgatelugu.com/2017/01/aasara-story.html