పేరు : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
రచయితగా...
పుట్టిన ఊరు : ఏలూరు (ప.గోదావరి జిల్లా)
చదువు : బి టెక్(ఎలక్ట్రానిక్స్)
వృత్తి : మేనేజర్
చిరునామా:
ప్లాట్ నం:B-40
రోడ్ నం:4, జె జె నగర్, సైనిక్ పురిపోస్ట్
సికింద్రాబాద్
500 094
Cell: 9393981918/ 9849036088
Site: www.prathapa.yolasite.com/సాహిత్యం.php
సాహిత్యపరిచయం: ఇప్పటిదాకా ప్రచురితమైనవి:
కథలు : 400
కవితలు : 150
జోక్స్ : 300
బాలసాహిత్యం : 80 కథలు
వెలువరించిన పుస్తకాలు : స్నేహబంధం కథల సంపుటి
రికార్డులు/ అవార్డులు:
1. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం : 5040 బియ్యం గింజలపై "శ్రీరామ" అని రాసినందుగ్గానూ.
2. NTR ట్రస్ట్ భవన్లో జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నాను
3. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ౩ సార్లు : తాళపత్రాలపై మూడు లక్షల సార్లు "శ్రీరామ" అని రాసినందుకు, మార్బుల్ స్టోన్ పై 3600 శ్రీరామ మరియూ 250 రాళ్ళపై అనేక రకాల బొమ్మలు చిత్రించినందుగ్గాను.
4. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం : పెద్ద బాలశిక్షను అతిచిన్న పొత్తంలో స్వదస్తూరిలో రాయడం వల్ల.
5. 3 సార్లు ఉత్తమ కథారచయితగా భావతరంగిణి, ఇండియన్ కల్చరల్ అసోషియేషన్ వారినుంచి అవార్డ్ అందుకున్నాను
6. శ్రీ సోమేపల్లి వారి కథల పోటీలో నా నిజాయితీ కథకి పురస్కారం
7. తెలుగు భాషా దినోత్సవం సందర్భముగా శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారి చేతులమీదుగా పురస్కారం
8. NTR ట్రస్ట్ భవన్లో జరిగిన గోదావరి మహాపుష్కర కవితోత్సవంలో భాగస్వామ్యం..సన్మానం
9. అచ్చంగాతెలుగు కథల పోటీలో రెండో బహుమతి
10. రేపటికోసం పత్రిక నిర్వహించిన కథలు, కాలం కథలు, కార్డ్ కథలు లో రెండో బహుమతి