పేరు: తురగా శివరామవెంకటేశ్వర్లు
నివసించే ప్రాంతం : బెంగళూరు
email : tsrvenkat@gmail.com
స్వపరిచయం : గత పది సంవత్సరాలుగా నేను హాబీగా చేసిన సాహిత్య ప్రయత్నంలో 2007లో 'నువ్వంటే నాకెంతో ఇష్టం' అనే పేరుతొ ఒక కథల సంపుటి ప్రచురించాను .దాదాపు నావి 20 కథలు, వ్యాసాలు ,కవితలు చినుకు, నది, కౌముది , అచ్చంగా తెలుగు , సుపథ వంటి పత్రికల్లో ప్రచురించ పడ్డాయి. రెండు కథలు కన్నడ, తమిళ్ భాషల్లో అనువదింపపడి ఆపత్రికల్లో ప్రచురింప పడ్డాయి
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.