పేరు: పిన్నలి వేంకట రామ గోపీనాథ్
నివసించే ప్రాంతం : హైదరాబాద్
email : gopinnali@gmail.com
స్వపరిచయం:
నేను రాసిన పద్యాలు ....
గీతాసారము ..(ఆట వెలదులలో) , శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్ (ఆట వెలదులలో ...ఒకే మకుటంతో), కనక ధారా స్తవమ్ (ఆట వెలదులలో), మోహముద్గరమ్(భడగోవిందమ్... ఆటవెలదులలో), సాయి శతకం (ఆటవెలదులలో), శివా శతకం(నీతి కందాలు)
కథలు....
1. తాత మార్చన తరం (అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. సెప్టెంబర్ 2016 సంచిక)
2. విచిత్ర ప్రణయం (అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. నవంబర్ 2016 సంచిక)
3. రేపటి కథ ( కామెడీ కథ...అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. డిసెంబర్ 2016 సంచిక)
4. వంగిన మ్రాను(అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. డిసెంబర్ 2016 సంచిక)
5. తులసి తీర్థం (అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. జనవరి 2017 సంచిక)
6. వీడిన నీడ (అచ్చంగా తెలుగు అంతర్జాలపత్రికలో ప్రచురితం. ఫిబ్రవరి 2016 సంచిక)
-----------------------------
ఇవి గాక సందర్భానుసారం వ్యాసాలు, పద్యాలు అనేకం. అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికలోనూ, ఫేస్ బుక్ లోని వివధ కూటములలోనూ ప్రచురితాలు, పోస్టులు.
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.