పేరు: తాడేపల్లి పతంజలి
నివసించే ప్రాంతం : హైదరాబాద్
email : Patanjali1576@gmail.com
ముద్రిత రచనలు పుస్తకాల లింక్స్, & రచనా ప్రస్థానం
1.అన్నమయ్యఅన్నమాట,(2012)
2.అన్నమయ్యగీతోపదేశాలు,(2011)
3.భవిష్యపురాణము,(2010)
4.శ్రీమన్నారాయణీయము(2006),
5.భావనలు,(2004)
6.మామాకలాపం,(1997)
7.నాటి భారతంలో నేటి సమాజం,(1996)
8.ప్రాచీనప్రబంధం, ఆధునిక సంతకం(2014),
9. అన్నమయ్య కౌముది (2015)
10.శ్రీశివ మంగళాచరణ సురభి(2016)
11.అన్నమయ్య పదం పరమార్థం(2016)
12. నమకచమకాలు (2016)
13. చెరువు సత్యనారాయణ శాస్త్రి లింగోద్భవ స్తుతి(2017)
ప్రభుత్వ అవార్డులు
జాతీయ స్థాయిలో ఆకాశవాణి ఉత్తమ హాస్య రచయిత అవార్డు(1996)
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు(2010)
బిరుదులు
అన్నమయ్య పదసేవక , ప్రవచన ప్రవీణ
అభిరుచి
శివశక్తి సాయి టీవీ చానల్లో శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ,హరవిలాస శ్రీశివ మంగళాచరణ సురభి ప్రవచనాలు,
జయజయ శంకర టీవీ చానల్లో అప్పయ్య దీక్షితుల ఆత్మార్పణ స్తుతి,
యాదగిరి టివీ ఛానల్లో వివిధ ప్రసంగాలు,
రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ సాహిత్య వేదికలపై కావ్యాలు, భగవద్గీత , ఉపనిషత్తులుమొదలైన వాటిపై ప్రసంగాలు, ఆకాశవాణిలో వివిధ సందర్భాల్లో అనేక ప్రసంగాలు, జాతీయ కవిత్వానువాదాలు.
అభిలాష
అడ్డుగోడలు లేకుండా ఆకాశంలా కనిపించే విశ్వ సాహిత్యాన్ని చేతనయినంతగా ఆస్వాదించటం, వీలయినంతగా అర్హులకు ఆ పరిమళాలని పంచిపెట్టడం.
బ్లాగ్స్
http://patanjalitadepalli.blogspot.in/
https://www.facebook.com/public/Tadepalli-Patanjali
https://www.youtube.com/user/patanjali1000
https://sites.google.com/site/annamayyapatanjali/home-1
https://in.linkedin.com/in/dr-patanjali-tadepalli-31aa9676
http://kinige.com/tag/Tadepalli+Patanjali
https://soundcloud.com/tadepallipatanjali
https://twitter.com/patantadepalli
https://www.scribd.com/user/3665070/tadepalli-patanjali
https://archive.org/search.php?query=tadepalli%20patanjali