email : vasamnagraj@gmail.com
స్వపరిచయం:
మాది వృత్తి రీత్యా వస్త్ర వ్యాపారం, ప్రవ్రుత్తి రీత్యా నేను కార్టూనిస్టుని, అప్పుడప్పుడు కథలు కూడా వ్రాస్తుంటాను, ఒక పది కథల వరకు ప్రచురితం , నా కార్టూనులు తెలుగు ప్రింట్ పత్రికలలో,అంతర్జాల పత్రికలలో దాదాపుగా తెలుగులోని అన్ని పత్రికలలో ఇప్పటివరకు 1500 వరకు ప్రచురితం . ఓ డజను వరకు బహుమతులు కూడా గెలుపొందాను, తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారి పేరా హాస్యానందం పత్రిక వారు నిర్వహించే పోటీలో వరుసగా నాల్గు సంవత్సరాలు విశిష్ట బహుమతి గెలుపొంది , చలన చిత్ర నటులు తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరామ్ గార్ల చేతుల మీదుగా బహుమతులు స్వీకరించడం నాకు మరచి పోలేని అనుభవం