పేరు: టేకుమళ్ళ వెంకటప్పయ్య
నివసించే ప్రాంతం : చెన్నై
చదువు: ఎం.కాం., ఎం.ఏ.(తెలుగు) ఎం.ఫిల్.
Phone: 9490400858
email : tekumalla.venkatappaiah@gmail.com
స్వపరిచయం:
చిన్నతనం నుంచీ తెలుగుపై ప్రత్యేక అభినివేశం ఉంది. చిన్నపిల్లల కధలతో వీరి రచనా వ్యాసంగం ప్రారంభమయింది. సిమెంటు పరిశ్రమలో అకౌంట్సు మేనేజర్ గా పనిచేసి, ప్రస్తుతం మదరాసు విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ చేస్తున్నారు. పద్యాలు, కవితలు, కధలు, నవలలు,పుస్తక సమీక్షలు చేస్తూ ఉంటారు. వివిధ అంతర్జాల పత్రికలలో అన్నమయ్య సంకీర్తనల పై విశ్లేషణలు వస్తున్నాయి. నాటికలు, నాటకాలు రాశారు. తెలుగులోని అన్ని సాహితీ ప్రక్రియలలోనూ ప్రవేశం ఉంది. పద్యరచనలో ఎక్కువ కృషి చేస్తుంటారు.
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.
బాల గేయాలు :
పుష్యమిత్ర సీరియల్ లింక్స్ :