పేరు: రమేష్ కలవల ( కౌండిన్య )
నివసించే ప్రాంతం : యునైటెడ్ కింగ్డమ్
email : kalavala@hotmail.com
స్వపరిచయం :
నేను కౌండిన్య అనే కలం పేరుతో రచనలు చేస్తున్న ప్రవాస ఆంధ్రుడిని. వృత్తి రిత్యా సాఫ్టువేర్ ఉద్యోగిని. అచ్చంగా తెలుగు నిర్వాహకుల ప్రోత్సాహం వల్ల నా కొన్ని కథలు అంతర్జాల పత్రికలో ప్రచురించబడ్డాయు, వారు తెలుగు భాషకు చేస్తున్న సేవకు నా శుభాభినందనలు.
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.