స్వపరిచయం:
పరిచయం :
పేరు : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి
కలం పేరు : సోమసుధ
నివసించే ప్రాంతం : హైదరాబాద్
email :sastrysomnath@yahoo.com
జన్మించినది : ఏప్రిల్ 3, 1956 తణుకు (పశ్చిమగోదావరి)
విద్యాభ్యాసం : బి.కాం.
ఉద్యోగం : కేంద్రప్రభుత్వ అక్కౌంట్స్ శాఖలో విశాఖపట్టణం, భుబనేశ్వర్, హైదరాబాద్ లలో పనిచేసి 2016 లో సీనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ గా పదవీ విరమణ( ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్, జియోలాజికల్ సర్వే, సర్వే ఆఫ్ ఇండియా, మింట్ లలో పే అండ్ అక్కౌంట్స్ ఆఫీసులలొ పనిచేశాను)
సాహితీ సేవ : కాలేజీ స్థాయినుంచి రచనా వ్యాసంగం.
(1)నాటికలు : టులెట్, అనురాగాలు ( విశాఖపట్టణం రేడియోకేంద్రం ద్వారా ప్రసారమైనవి)
(2) కావ్యలక్ష్మి, సోమనాధ శతకాలు (ఆటవెలది పద్యాలు)
(3) గుడ్డన్న యేదం, గుడ్డివలపు, అక్షరదీపాలు,అందమాను అండమాను,ఆలయదీపాలు(గీతాలు)
(4) అచ్చంగా తెలుగు వెబ్ మాగజైనులో ముద్రితమౌతున్న (జ)వరాలికధలు.
ఇవిగాక అడపాదడపా ఫేస్ బుక్ లో వెలిబుచ్చే అభిప్రాయాలు,కొన్ని అంశాలపై వివరణలు
వీరు రాసిన జవరాలి కధలను క్రింది లింక్స్ లో చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.